"An investment in knowledge pays the best interest." Benjamin Franklin
“మనఊరు - మన బడి"
మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ప్రతిష్టాత్మకముగా చేపట్టిన “మనఊరు - మన బడి" కార్యక్రమములో మన MPUPS నర్సాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఎంపిక చేయబడినది.